మహేష్ రాజకీయాల్లోకి రారు – నమ్రత

0
176

Times of Nellore (News update) # సూర్య #- – ‘మహేశ్‌ లేకుంటే జీవితాన్నే ఊహించుకోలేను’… అంటుంది నమ్రత. ‘నమ్రతే నా జీవితాన్ని తీర్చిదిద్దింది’… అంటాడు మహేష్. ఇలా మహేశ్‌తో పద్నాలుగు వసంతాల వైవాహిక ప్రణయగాథను పంచుకున్న నమ్రతను.. ‘రీల్‌ లైఫ్‌లో మహేశ్‌ని ముఖ్యమంత్రిగా చూశాం! రియల్‌ లైఫ్‌లో చూసే అవకాశం ఉందా?’ అని అడిగితే.. ‘‘(రెండు చేతులు జోడించి దణ్ణం పెడుతూ) బాబును తెరపై చూస్తే చాలు. బాబుకి కూడా రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేదు. ఆయన ఫోకస్‌ అంతా నటన మీదే. ఆయన ప్రేమించేది సినిమాలనే. సినిమాలు తప్ప మరో విషయం ఆయనకు అర్థం కాదు. బాబు రాజకీయాల్లోకి రారు..’’ అని చాలా క్లారిటీగా తెలిపింది నమ్రత.

SHARE

LEAVE A REPLY