ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ హీరో, దర్శకుడు కన్నుమూత..!!

0
110

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-సినిమా ఇండస్టీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కన్నడనాట అయితే వరసగా ప్రముఖులు కన్నుమూస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది అక్కడ చాలా మంది స్టార్స్ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు మరో ప్రముఖ దర్శకుడు కూడా హఠాన్మరణం చెందాడు. ఆయన పేరు షాహురాజ్ షిండే. గోల్డెన్ స్టార్ దర్శన్ హీరోగా ఆయన మూడు సినిమాలు చేసాడు. అప్పట్లో ఈ కాంబినేషన్‌కు మంచి ఇమేజ్ ఉండేది. చాలా చిన్న వయసులోనే షాహురాజ్ షిండే కన్నుమూసాడు. 2007లో దర్శన్ హీరోగా వచ్చిన స్నేహనా ప్రీతినా సినిమాతో దర్శకుడిగా మారిన షాహురాజ్.. ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేసాడు. అతడి కాంబినేషన్‌లోనే ప్రేమ చంద్రమా, అర్జున్ సినిమాలు తెరకెక్కించాడు. ఈ మూడు సినిమాలు కూడా వసూలు చేసాయి. అయితే ఆ తర్వాత ఉన్నట్లుండి ఈయన ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాడు. అదే సమయంలో యాక్షన్ కట్ సినిమాతో హీరోగా కూడా నటించాడు సాహురాజ్.

SHARE

LEAVE A REPLY