పెళ్లి కూతురుగా ముస్తాబైన టాలీవుడ్‌ చందమామ!!

0
61

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లికి ముస్తాబయింది. ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లును ఈ నెల 30న కాజల్‌ వివాహం చేసుకున్నారు. చాలా తక్కువ మంది అతిథులతో వీరి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా ఇప్పటికే పెళ్లి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.

SHARE

LEAVE A REPLY