‘భారతీయుడు-2’ సెట్‌లో ప్రమాదం: కేసు నమోదు!!

0
109

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అవ్వడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమందికి గాయాలయ్యాయి. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. క్రేన్ ఆపరేటర్‌ రాజన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో మధు (29), చంద్రన్ (60) సహాయ దర్శకుడు కృష్ణ (34) మృతి చెందారు. ఈ ఘటనపై లైకా ప్రొడక్షన్స్, కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

SHARE

LEAVE A REPLY