ఆటోడ్రైవర్స్‌కు నటి ప్రణీత ఆసరా!!

0
71

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒–లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి నటి ప్రణీత సుభాష్ ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఉన్న అగ్రగామని హీరోయిన్ల కంటే ప్రజాసేవలో ప్రణీత ఎంతో మేలని సినీ అభిమానులు అంటున్నారు. ఇటీవల ఆమె స్వయంగా వంట చేసి పేదలకు పంచిన విషయం తెల్సిందే.

SHARE

LEAVE A REPLY