40+లో హాట్ హాట్ గా….

0
726

Times Of Nellore ( Cinema ) – బద్రి మూవీలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించి హాట్ బ్యూటీ అమీషా పటేల్. ప్రస్తుతం ఈ భామ వయసు 41. అయినా సరే ఇప్పటికీ హాట్ లుక్స్ చూపించడంలో అమ్మడు ఏ మాత్రం తడబడదు. తాజాగా అమీషా పటేల్ మేకప్ రూం పిక్ ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది.సీనియర్ సుందరాంగి వేసుకునే లిప్ స్టిక్.. ఫేస్ లో గ్లో స్పష్టంగా కనిపిస్తున్నా.. అభిమానుల కళ్లు అక్కడితో ఆగడం లేదులే. అమ్మడు చూపిస్తున్న క్లీవేజ్ అందాల వైపే ఆడియన్స్ దృష్టి మళ్లిపోతోంది. క్లీవేజ్ షోకులు చూపించడం ఈతరం భామలకు కొత్త కాదు కానీ.. ఈ సీనియర్ బ్యూటీ అంతకంటే కొత్త కాదు కానీ.. మరీ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం అంటే మాత్రం.. అమ్మడు ఏ రేంజ్ లో ప్రిపేర్ అయిపోయిందో అర్ధమవుతుంది.  కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది కానీ.. మళ్లీ ఈ మధ్య మూవీస్ కి వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. భయ్యాజీ సూపర్ హిట్ అనే మూవీలో సన్నీ డియోల్ కి జోడీగా నటించడమే కాదు.. టాలీవుడ్ లో ఓ చిన్న సినిమాగా వస్తున్న ఆకతాయిలో ఐటెం సాంగ్ చేసేందుకు భారీ మొత్తమే పుచ్చుకుని ఒప్పుకుంది. nikisha patel

SHARE

LEAVE A REPLY