ఇల్లీగల్‌ ఎంట్రీ: ఇండియన్‌ మహిళని పట్టించిన ఫింగర్‌ ప్రింట్‌!

0
92

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- కువైట్‌ అతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఫింగర్‌ ప్రింట్‌, ఆమె ఇల్లీగల్‌ ఎంట్రీని తేటతెల్లం చేసింది. ఇండియాకే చెందిన ఓ మహిళ తాలూకు పాస్‌పోర్ట్‌ ద్వారా మరో మహిళ కువైట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, ఫింగర్‌ప్రింట్‌ ఆమెను పట్టించేసింది. నాలుగు నెలలపాటు ఆ పాస్‌పోర్ట్‌కి గడువు వుండడంతో తాను దాన్ని వినియోగించానని విచారణలో నిందితురాలు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితురాల్ని అరెస్ట్‌ చేసిన అధికారులు, ఆమెని దేశం నుంచి బహిష్కరించారు

SHARE

LEAVE A REPLY