కర్నూల్ జిల్లాలో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ

0
257

Times of Nellore (Kurnool) –  కోట సునీల్ కుమార్:  కర్నూల్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులకు స్వైన్ ఫ్లూ సోకినట్లుగా నిర్ధారించారు.  ఆసుపత్రి లో మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు.ఇప్పటివరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ తో ఆరుగురు మృత్యువాత పడ్డారు. చికిత్సపొందుతూ మంత్రాలయం మండలం కు చెందిన వ్యకి మృతిచెందాడు.

SHARE

LEAVE A REPLY