ఐసెట్‌-2018 పరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాస్ రావు

0
416

Times of Nellore (Vijayavada) – ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఐసెట్‌-2018 పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ రావు విజయవాడలో విడుదల చేశారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహించింది. ఐసెట్‌లో 92.60శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి తెలిపారు. జూన్‌ 20 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

SHARE

LEAVE A REPLY