ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల…

0
294

Times of Nellore ( Vijayawada ) – ఏపీ ఐసెట్-2018 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం మంత్రి గంటా శ్రీనివాసరావు ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌లో 92.60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. జూన్‌ 6 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.

ఐసెట్ టాపర్స్ వీరే:
ఫస్ట్ ర్యాంక్‌ – సీహెచ్ ప్రసన్న కుమార్ (గుంటూరు)
రెండో ర్యాంక్‌ – భరత్ కుమార్ (అనంతపురం)
మూడో ర్యాంక్‌ – సాయికుమార్ రెడ్డి (అనంతపురం)

SHARE

LEAVE A REPLY