13న ఇంటర్ ఫలితాలు…

1
108918

Times Of Nellore ( Jobs ) – 13వతేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్‌బోర్డు సెక్రటరీ ఉదయలక్ష్మి తెలిపారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నామని, గతేడాదికంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నామని ఉదయలక్ష్మి తెలిపారు.

SHARE

1 COMMENT

  1. I am extremely impressed with your writing skills as well as with the layout on your weblog. Is this a paid theme or did you modify it yourself? Either way keep up the excellent quality writing, it is rare to see a great blog like this one these days..
    carrieKl

LEAVE A REPLY