తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

0
78

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనంతో పాటు టైంస్లాట్, సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.78కోట్ల ఆదాయం లభించింది.

SHARE

LEAVE A REPLY