అంతర్జాతీయ టోర్నమెంట్లో విజయం సాధించాలని

0
485

Times of Nellore ( Tirumala ) – బ్యాడ్మింటన్ క్రీడలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పివి సింధూ, జరగబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లో విజయం సాధించాలని తిరుమల వేంకటేశ్వరస్వామిని వేడుకుంది.. విఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన సింధూ, గర్భగుడిలోని మూలవిరాట్టును దర్శించుకొని ఆశీస్సులు పొందింది. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన యువ క్రీడాకారిణితో ఫోటోలు, సెల్ఫీలు తీసుకొవటానికి పలువురు పోటీపడ్డారు.

SHARE

LEAVE A REPLY