టీటీడీలో సరికొత్త రికార్డ్‌..!

0
124

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ టీటీడీలో సరికొత్త రికార్డ్‌ నమోదైంది. ఒకే నెలలో శ్రీవారి హూండీ ఆదాయం రూ.100కోట్లు దాటింది. జూన్‌లో శ్రీవారిని 24.66 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. జూన్‌లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.100.37కోట్లు రాగా.. గత ఏడాది జూన్‌లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.91.81 కోట్లు నమోదైంది.దీనితో టీటిపీ హుండి లో సరికొత్త రికార్డు మేల్కొంది.

SHARE

LEAVE A REPLY