రేపటి నుండి 14 వ విడత “మనగుడి”

0
109

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ #- కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు 14వ విడత ‘మనగుడి’ కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 12,480 ఆలయాల్లో ఈమేరకు హిందూ ధర్మప్రచార పరిషత్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 20న మంగళ కైశిక ద్వాదశి, 21న ఆలయ శోభ, 22న కార్తీక దీపోత్సవం, 23న ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు

SHARE

LEAVE A REPLY