శ్రీవారి సేవలో త్రివిక్రమ్

0
214

Times of Nellore (Tirumala)  # కోట సునీల్ కుమార్ #  – తిరుమల శ్రీవారిని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వసంతోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. గొవిందనామస్మరణలు చేస్తూ తేరుపగ్గాలను లాగారు.

SHARE

LEAVE A REPLY