తిరుమల సమాచారం

0
149

Times of Nellore (Tirumala)  #కోట సునీల్ కుమార్ #– తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇంటర్‌తోపాటు తాజాగా పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం సెలవులు, పౌర్ణమి కలిసి రావడం కూడా రద్దీకి మరో కారణం. విపరీతమైన రద్దీ కారణంగా కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

SHARE

LEAVE A REPLY