తిరుమల సమాచారం

0
174

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # – కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే టైం స్లాట్‌, నడక, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

SHARE

LEAVE A REPLY