తిరుమల సమాచారం

0
278

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # – తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

SHARE

LEAVE A REPLY