తిరుమల సమాచారం

0
299

Times of Nellore (Tirumaia)  # కోట సునీల్ కుమార్ #- కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు మొత్తం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. కాగా… శ్రీవారి సర్వదర్శనానికి 16గంటల సమయం పడుతుండగా టైం స్లాట్, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి కూడా 3 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY