తిరుమల సమాచారం

0
274

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ #- తిరుమల శ్రీవారి కొండపై బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం, నడకదారి భక్తులకు ఉదయం 8 గంటలకు టైంస్లాట్ నుంచి టీటీడీ భక్తులకు టోకెన్లను జారీ చేయనుంది. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగే టైంస్లాట్ ఉచిత దర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.65 కోట్ల ఆదాయం లభించింది.

SHARE

LEAVE A REPLY