తిరుమల సమాచారం

0
315

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # – తిరుమల శ్రీవారి కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్‌, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) శ్రీవారిని 80017 మంది భక్తులు దర్శించుకున్నారు.

SHARE

LEAVE A REPLY