తిరుమల సమాచారం

0
65

Times of Nellore (Tiruamala) # కోట సునీల్ కుమార్ # – కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగే టైం స్లాట్‌, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 59,960 మంది భక్తులు దర్శించుకున్నారు.

SHARE

LEAVE A REPLY