తిరుమల సమాచారం

0
230

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # – తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తులు రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శన౦, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

SHARE

LEAVE A REPLY