తిరుమల సమాచారం

0
108

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # – తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. అలాగే టైం స్లాట్‌, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న(సోమవారం) శ్రీవారిని 78,181మంది భక్తులు దర్శించుకున్నారు.

SHARE

LEAVE A REPLY