తిరుమల సమాచారం

0
65

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # – తిరుమల శ్రీవారి కొండపై శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం పడుతుంటే, టైంస్లాట్ ఉచిత దర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.85 కోట్ల ఆదాయం వచ్చింది.

SHARE

LEAVE A REPLY