తిరుమల సమాచారం

0
127

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్‌# – తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. స్వామి వారికి నిన్న(ఆదివారం) హుండీ ద్వారా రూ.3.05కోట్ల ఆదాయం వచ్చింది.

SHARE

LEAVE A REPLY