తిరుమల సమాచారం

0
129

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్‌# – కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైంస్లాట్ సర్వదర్శనానికి 2గంటల సమయం పడుతుండగా నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2గంటల సమయం పడుతోంది. కాగా… ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 2 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY