తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

0
118

Times of anellore (Tirumala) – తిరుమల కొండపై శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటలు, సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.36 కోట్ల ఆదాయం లభించింది

SHARE

LEAVE A REPLY