తిరుమల సమాచారం

0
48

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్‌#- తిరుమల శ్రీవారి కొండపై బుధవారం భక్తులు రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి రెండు గంటల సమయం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

SHARE

LEAVE A REPLY