తిరుమల సమాచారం

0
333

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # – కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం మొత్తం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే స్వామివారి ఉచిత దర్శనానికి 6గంటల సమయం పడుతోంది. టైంస్లాట్ సర్వదర్శనం, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతోంది. అంతేగాక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 3గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY