తిరుమల సమాచారం

0
208

Times of Nellore (Tirumala) – కోట సునీల్ కుమార్ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు పది గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.10లక్షల ఆదాయం లభించింది.

SHARE

LEAVE A REPLY