తిరుమల సమాచారం…!

0
196

Times of Nellore (Tirumala) –కోట సునీల్ కుమార్:  తిరుమల శ్రీవారి కొండపై శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.37కోట్ల ఆదాయం లభించింది.

SHARE

LEAVE A REPLY