తిరుమల సమాచారం

0
58

Times if Nellore (Tirumala) #కోట సునీల్ కుమార్ # – తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

SHARE

LEAVE A REPLY