తిరుమల సమాచారం

0
71

Times of Nellore (Tirumala)  #కోట సునీల్ కుమార్ #- శ్రీవారి దర్శనంకు భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వ దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, టైం స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. అలాగే నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

SHARE

LEAVE A REPLY