తిరుమల సమాచారం

0
192

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ #  – తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమలేశుని సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. అదేవిధంగా టైంస్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంట సమయం పట్టనుంది. శనివారం ఒక్కరోజే 80,010 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

SHARE

LEAVE A REPLY