తిరుమల సమాచారం

0
173

Times of Nellore (Tirumala)# కోట సునీల్ కుమార్ #  – తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఏడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం, టైం స్లాట్‌, నడక దారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికీ రెండు గంటల సమయం పడుతోంది. నిన్న (గురువారం) శ్రీవారిని 63,006 మంది భక్తులు దర్శించుకున్నారు.

SHARE

LEAVE A REPLY