మళ్లీ కోర్టుకెక్కిన టీటీడీ వ్యవహారం

0
181

Times of Nellore ( Tirumala ) – పురవాస్తు శాఖ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. టీటీడీని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకురావాలంటూ గుంటూరుకు చెందిన అనిల్‌, గోస్వామి(గుజరాత్‌) హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీ ఆదాయం, ఆభరణాల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నేలమాళిగలు, గుప్త నిధుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. టీటీడీ పురాతన కట్టడాలపై మే 4న కేంద్ర పురావస్తు శాఖ రాసిన లేఖను పునరుద్ధరించాలని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY