తిరుమల శ్రీవారి సమాచారం!!

0
59

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి కొండపై శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) శ్రీవారిని 68,410 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

SHARE

LEAVE A REPLY