తిరుమల సమాచారం

0
271

Times of Nellore (Tirumala)# కోట సునీల్ కుమార్ # – శ్రీవారిని దర్శించుకోవడాని భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2గంటల సమయం పడుతోంది. టైం స్లాట్‌, నడక, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 59,216మంది భక్తులు దర్శించుకున్నారు.

SHARE

LEAVE A REPLY