అన్నప్రసాద ట్రస్టుకు పెన్నా విరాళం 77లక్షలు

0
301

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # – టీటీడీ నిత్యాన్న ప్రసాద ట్రస్టుకు శనివారం రూ.77లక్షలు విరాళంగా అందింది. పెన్నా సిమెంట్స్‌ అధినేత ప్రతా్‌పరెడ్డి తన పెళ్లిరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద ప్రత్యేకాధికారి వేణగోపాల్‌ను కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు

SHARE

LEAVE A REPLY