శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌!

0
131

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ – తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఈ ఉదయం మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.

SHARE

LEAVE A REPLY