శేషాచల అడవుల్లో మళ్లీ మంటలు

0
104

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # – శేషాచల అడవుల్లో మంటలు అంటుకున్నాయి. ధర్మగిరి వేద పాఠశాల వెనుక వైపు మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైరింజన్లు ఇంకా ఘటనాస్థలికి చేరుకోకపోవడంతో మంటలు విస్తరిస్తున్నాయి.

SHARE

LEAVE A REPLY