తిరుమల శ్రీవారి కొండ పైభక్తుల రద్దీ సాధారణం

0
282

Times of Nellore (Tirumala) – తిరుమల శ్రీవారి కొండపై బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సర్వ, దివ్య దర్శనం భక్తులకు టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేయనుంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుంటే, దివ్య దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మంగళవారం నాడు శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.23కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు రాత్రి శ్రీవారు పెద్దశేషవాహనంపై ఊరేగనున్నారు.

SHARE

LEAVE A REPLY