తిరుమల సందర్శించిన ప్రముఖులు

0
183

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # –  వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం , కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, గవర్నర్ నరసింహన్ , మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి , గాలి జనార్దన్ రెడ్డి , ఎంపీ సుజమా చౌదరి తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు

SHARE

LEAVE A REPLY