టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధా నారాయణ మూర్తి ప్రమాణస్వీకారం

0
397

Times of Nellore (Tiruamala) – శ్రీవారి భక్తులకు సేవ చేసే అవకాశం మరోసారి లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు ఇన్ఫోసిస్ అధినేత, టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి అన్నారు.ఉదయం నైవేద్యవిరామ సమయంలో ఆలయంలోకివెళ్లిన ఆమె ముందు స్వామివారిని దర్శించుకున్నారు, అనంతరం బంగారువాకిలి వద్ద బోర్డు సభ్యురాలిగా ఆమె ప్రమాణస్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో సుధా నారాయణమూర్తిని అధికారులు పట్టువస్త్రంతో సత్కరించారు.ఆమె వెంట ఎస్వీబీసీ చైర్మన్ రాఘవేంద్రరావు ఉన్నారు.

SHARE

LEAVE A REPLY