శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవములు

0
913

Times of Nellore (Srikalahasti)బ్రహ్మోత్సవములు10-02-2018 మూడవరోజు వైభవంగా ముక్కోటి నాధుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వగా మేళతాళాలు మంగళ వాయిద్యాలు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా చప్సరా వాహన సేవ నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు

SHARE

LEAVE A REPLY