శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు

0
218

Times of Nellore ( Gudur ) – నెల్లూరు జిల్లా గూడూరు రాజా వీధిలో వెలసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం పూలంగి సేవ నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

SHARE

LEAVE A REPLY