హంసవాహనం పై తిరుమల దేవదేవుడు

0
157

Times of Nellore Tirumala) – తిరుమలలో రెండో రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. గురువారం రాత్రి దేవదేవుడు హంస వాహనంపై తిరు మాడవీధుల్లో విహరించారు. స్వామివారి వాహన సేవను వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులతో వీధులన్నీ కిటకిటలాడాయి. ‘ఆత్మానాత్మ వివేకం కలవానికి సంపూర్ణమైన భగవదనుగ్రహం’ హంస వాహన సేవలో పరమార్ధమదే. క్షీర-నీర విభాగం చేయగల విశిష్ట గుణం హంస సొంతం. హంస వాహన సేవకు ముందు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

SHARE

LEAVE A REPLY