శ్రీవారి సేవలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్

0
542

Times of Nellore (Tirumala) – తిరుమల వెంకన్నను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ , రాష్ట్ర పురపాలక శాఖమంత్రి నారాయణ లు దర్శించుకున్నారు…దర్శనాని కి వెళ్లిన ఇరువురిని అధికారులు సాదరస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు…అనంతరం హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపం చేరుకున్న వీరికి పండితులు వేదాశీర్వాచనం అందజేయగా, అధికారులు స్వామివారి పట్టువస్త్రాలను కప్పి తీర్థప్రసాదాలను అందజేశారు.

SHARE

LEAVE A REPLY